Surprise Me!

Police Case Filed On Bheeshma Movie | వారి మనోభావాలు దెబ్బతిన్నందుకే..!!

2020-02-25 155 Dailymotion

Nithiin Starrer Bheeshma Movie In Controversy. Case Filed In Malakpet Police Station.
#BheeshmaMovie
#BheeshmaControversy
#Nithiin
#RashmikaMandanna
#BheeshmaMovieCollections
#pawankalyan
#venkykudumula
#trivikramsrinivas
#bheeshma
#tollywood
#BheeshmaPublicTalk
#Gangaputra
నితిన్ తాజా సినిమా భీష్మ‌ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్న ఈ తరుణంలో భీష్మ మూవీపై పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ భీష్మకు వచ్చిన చిక్కులేంటి? ఈ సమయంలో పోలీస్ కేసు ఎందుకు నమోదైంది? వివరాల్లోకి పోతే..

Buy Now on CodeCanyon